మిల్కీ బ్యూటీ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. బాలీవుడ్‌లో అడుగుపెట్టి అట్టర్ ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకొంది. రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు...ఇలా తెలుగులో వరుసగా ఫ్లాప్‌లో దక్కుతున్నాయి. ఈదశలో మహేష్ బాబు సరసన ఆగడులో అవకాశం జేజిక్కించుకొని కాస్త తెరిపిన పడింది.
అయితే ఈ సినిమా నుంచి తమన్నాని తప్పించాలని చూస్తున్నారని టాక్. తమ్మూ ఫ్లాప్ రికార్డ్‌కి భయపడిన శ్రీనువైట్ల అండ్ కో.. మరో కథానాయికను వెదికే పనిలో పడ్డారట. తమ్మూ ఎంపికపై ముందు నుంచీ మహేష్ అంత సానుకూలంగా లేడని తెలిసింది.
మహేష్ వల్లే... తమన్నా స్థానానికి గండిపడిందిప్పుడు. కొత్త కథానాయిక కన్ ఫామ్ కాగానే.. తమ్మూ సైడ్ అయిపోవాల్సిందే. పాపం.. మిల్కీ బ్యూటీకి ఎన్ని కష్టాలో..?
టాగ్లు: Mahesh, Tamanna, Agadu, Srinu Vaitla, Dookudu, Rajendra Prasad,aagadu actress,tamannah in aagadu movie