కొంత కాలం క్రితం అనుష్క పని అయిపొయింది అని మీడియాలో వార్తలు వ్రాసిన వారే ఇక రాబోతున్న కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని యేలేది బెంగళూరు బ్యూటీ అనుష్క మాత్రమే అంటూ వార్తలు వ్రాయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రస్తుతం అనుష్క ఇప్పుడు మూడు భారీ సినిమాలలో నటిస్తోంది ‘రుద్రమదేవి’, ‘వర్ణ’ లాంటి సినిమాలతో పాటు 100 కోట్ల సినిమా 'బాహుబలి'లో కీ రోల్ పోషిస్తోంది. ఈ మూడు మూవీలలోనూ అనుష్క పాత్రలు ఎంతో ప్రాముఖ్యమైనవి. రాజమౌళి బాహుబలి సినిమాలో అనుష్క విరోచితంగా పోరాడే ఒక రాజకుమారి పాత్ర. అయితే బాహుబలి మూవీలో అసలైన హీరో ప్రభాస్ మాత్రమే. అనుష్క పాత్ర పవర్‌ఫుల్ గా ఉన్నా అది ప్రభాస్ కు ప్రాధాన్యతను ఇచ్చే విధంగానే ఉంటుంది. ప్రభాస్ పుట్టిన రోజున ‘బాహుబలిలో’ ప్రభాస్ లుక్ అఫీషియల్ గా బయటకు వస్తే, అనుష్క పుట్టినరోజున ‘బాహుబలి’ లో అనుష్క లుక్ అఫీషియల్ బయటకు వచ్చింది. అయితే ఈ రెండు ఫస్ట్ లుక్ ల మధ్య ఎఅవారి గెటప్ బాగుంది అంటు అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఈ చర్చలు ప్రభాస్ అభిమానుల వరకూ వెళ్ళి అనుష్క గెటప్ కంటే ప్రభాస్ గెటప్ బాగుంది అంటు కామెంట్స్ వస్తున్నాయట. అయితే ప్రభాస్ మాత్రం రాణిరుద్రమదేవి గా అనుష్క ఫస్ట్ లుక్ బాగుందని మెచ్చుకుంటే తన స్వీట్ స్మైల్ తో అనుష్క మీ ఫస్ట్ లూక్కే బాగుంది ప్రభాస్ సర్ అని అన్నదట. అయితే ఇదంతా గమనిస్తున్న రాజమౌళి మాత్రం మీ ఇద్దరి ఫస్ట్ లూక్స్ బావున్నాయి అని అనడంతో అటు ప్రభాస్, ఇటు అనుష్కలు కామ్ అయిపోయారట. ఏదైనా ఒకే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పై మీడియాలో ఆ సినిమా హీరో, హీరోయిన్స్ మధ్య పోటాపోటీ గా వార్తలు రావడం దానికి ఆ హీరో అబిమానులు బాధ పడడం టాలీవుడ్ హాట్ న్యూస్ గానే చెప్పుకోవాలి.