cఎంతో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన చిత్రం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ రామయ్యవస్తావయ్యా. ఈ మూవీకు భారీగా ఓపెనింగ్స్ వచ్చినా, మూవీ హిట్ టాక్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. రామయ్యవస్తావయ్యా మొదటి డైలాగ్ టీజర్ నుండి ఈ మూవీకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతూనే వస్తుంది. ఎన్టీఆర్ స్టార్‌డం ఎంతటి పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలుసి కూడ ఇంత ఓల్డ్ స్ట్రాటజీను చూపిస్తాడని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా అభిమానులు అయితే ఎన్టీఆర్ సూపర్, డైరెక్టర్ ఫెయిల్ అని మోహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. కనీసం బాద్‌షా మూవీకు వచ్చిన రెస్పాన్స్ కూడ ఈ మూవీకు రాకపోవడంతో, అభిమానుల్లోనిరాశ ఎదురయ్యింది. హరీష్ చేసిన తప్పుతో ఎంటైర్ మూవీ డామేజ్ అయింది అంటూ అభిమానుల్లో ఆవేశం కట్టలు తెగుతుంది. ఒక్క అభిమానుల్లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ ఇది డైరెక్టర్ మిస్టేక్ అంటూ చెప్పేస్తున్నారు. అన్ని చోట్ల నుండి హరీష్‌శంకర్‌పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఇక ఈ నందమూరి చిన్నోడు, మరోసారి హరీష్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని టాలీవుడ్ బలంగా చెబుతుంది. ఓ ఇంగ్లీష్ లీడింగ్‌లో టాబ్లాయిడ్‌లో డైరెక్టర్ ఫెయిల్యూర్ అంటూ స్పెషల్ స్ట...