పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. మగధీర సినిమా రికార్డులను తిరగరాసి వంద కోట్ల టార్గెట్ వైపు పరుగులు తీస్తున్న ‘అత్తారిల్లు’ 100 కోట్ల టార్గెట్ ను సులువుగా క్రాస్ చేస్తుందని అందరూ అనుకుంటున్న సందర్భంలో మరో కుట్ర కోణం ఈ సినిమాకు అడ్డుపడుతున్న శక్తిగా కనిపిస్తోంది అని వార్తలు వినపడుతున్నాయి. ఈ కుట్ర వల్ల 100 కోట్లు మార్క్ కలగానే మిగిలిపోతుంది అని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే కుట్ర చేసారు అన్న విషయం తెలిసిందే రిలీజ్ అయిన తర్వాత కూడా కుట్రలు చేస్తూనే ఉన్నారు. కొన్ని థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తున్నా సినిమాను తీసివేయటమే కారణం అని అంటున్నారు. కలేక్షన్స్ ఉండగానే ఈ సినిమాను ఈ వారం విడుదల కాబోతున్న ‘మసాల’ సినిమా కోసం తీసివేస్తున్నారు అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఒక్క వారం ఆగితే పవన్ సినిమా 90 కోట్ల క్లబ్ లోకి వెళ్ళే అవకాశముందని టాలీవుడ్ విశ్లేషకుల వాదన. కానీ ఇప్పటి పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు మొదటి మూడు వారాల్లోనే ఓపెనింగ్ వసూళ్లతో సరిపెట్టేస్తున్న సమయంలో కూడా 6 వారాలపాటు ఈ సినిమా ఇప్పటికి...
Get Latest Android Games Mod Apk ios ipa crack hack cheat codes generator working 100% free download no survey required no verification 2020