Skip to main content

పవన్ 100 కోట్ల టార్గెట్ ను అడ్డుకుంటున్న లేటెస్ట్ కుట్ర కోణం !

పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. మగధీర సినిమా రికార్డులను తిరగరాసి వంద కోట్ల టార్గెట్ వైపు పరుగులు తీస్తున్న ‘అత్తారిల్లు’ 100 కోట్ల టార్గెట్ ను సులువుగా క్రాస్ చేస్తుందని అందరూ అనుకుంటున్న సందర్భంలో మరో కుట్ర కోణం ఈ సినిమాకు అడ్డుపడుతున్న శక్తిగా కనిపిస్తోంది అని వార్తలు వినపడుతున్నాయి. ఈ కుట్ర వల్ల 100 కోట్లు మార్క్ కలగానే మిగిలిపోతుంది అని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే కుట్ర చేసారు అన్న విషయం తెలిసిందే రిలీజ్ అయిన తర్వాత కూడా కుట్రలు చేస్తూనే ఉన్నారు. కొన్ని థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తున్నా సినిమాను తీసివేయటమే కారణం అని అంటున్నారు. కలేక్షన్స్ ఉండగానే ఈ సినిమాను ఈ వారం విడుదల కాబోతున్న ‘మసాల’ సినిమా కోసం తీసివేస్తున్నారు అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఒక్క వారం ఆగితే పవన్ సినిమా 90 కోట్ల క్లబ్ లోకి వెళ్ళే అవకాశముందని టాలీవుడ్ విశ్లేషకుల వాదన. కానీ ఇప్పటి పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు మొదటి మూడు వారాల్లోనే ఓపెనింగ్ వసూళ్లతో సరిపెట్టేస్తున్న సమయంలో కూడా 6 వారాలపాటు ఈ సినిమా ఇప్పటికి 85 కోట్ల వసూళ్ళ వద్ద స్థిరంగా ఉందని ట్రేడ్ టాక్. దీనితో ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్ల మార్కును అందుకుంటుoది అని అందరూ భావించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ముఖ్య నగరాలలో కలెక్షన్స్ స్థాయి బాగున్నా కూడా పవన్ అత్తారిల్లు సినిమా దియేటర్లను వేరే సినిమా విడుదల కోసం కేటాయించటంలో మరో కుట్ర కోణం టాలీవుడ్ పరిశ్రమలోని ఒక వర్గం చేస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో వ్యతిరేక పరిస్తుతులను తట్టుకుని రికార్డులు సృస్టించిన పవన్ అత్తారిల్లు ఈ సమస్యను కూడా అధిక మించి వంద కోట్ల మార్కును చేరుకుంటుందని ఆశిద్దాం. 

Popular posts from this blog

###2021# GardenScapes Hack Cheats Mod Apk iOS fOR cOINS & Stars & Lives

Gardenscapes hack mod apk  Our standard match-three information: This really is tips that rings correct for some match-3 games, and it’s however accurate for New Acres at the same time: when all else fails, deal with generating matches in the vicinity of The underside of your board so you will get far more chains and new tiles to work with. Intention for giant chains and explosions When doable. Should you get started with a little board with a lot of hurdles, center on opening the board up so you have got additional tiles and therefore, a lot more alternatives for chains. Bear in mind, Each individual degree contains a restricted number of moves, and you’ll should be sure you’re currently being strategic When picking which route to get from the amount. Sure, the game is likely to be soothing at heart, but the moment you start hitting Individuals substantial degrees the sport begins to get fairly difficult, and Due to this fact, quite nerve-racking. And we didn’t just examination a ...

The Greatest Guide To Genshin impact hack Crystals generator [*#L3G!T#*]

Genshin Impact Hack Genshin Impact Crystals Hack   As many of the more powerful or bigger-quality weapons is usually obtained by means of wishes, it will eventually more than likely suggest that the most effective kinds you will get may well not always  be the most suitable in your preferred hero. • Should you materialize to receive a character you’ve previously unlocked, that character duplicate might be broken down into a character ascension merchandise that may unlock new talents for the leading copy that’s already with your possession. Genshin Impact might be adequately pleasant In spite of just the principle character on her or his individual but possessing a entire party of 4 exclusive people as part of your adventure tends to make for a wide range of achievable mixtures which makes battle all the greater exclusive and enjoyable. Further than its availability in various gaming platforms, players can love cross Enjoy likewise across Laptop, PS4, iOS and Android. When...

మంచు బాబు ..అమితాబు అంటా ..?

Big B Amitabh Bachchan is the superstar of Bollywood. Till now though he featured in other regional languages, didnot do a straight film in Tollywood. Now according to Brahmanandam, Amitabh Bachchan will entertain on Tollywood silver screen coming Dasara on 11th of October. Brahmanandam speaking at the audio release of Manchu Vishnu, Lavanya Tripathi starrer Doosukeltha said once the film is released, everyone will hail Manchu Vishnu as Andhra Amitabh. Doosukeltha audio was released yesterday in the presence of celebrities like Mohan Babu,Manoj,Srinu Vytla,Hansika,Manchu Lakshmi,Sunil,Brahmanandam,Varun Sandesh,Ali,Taneesh,Dasarath,Srivas,Raghubabu,Ramajogayya Sastri,Dr.venkateswararao,Parachuri Gopala Krishna. Manisharma scored music for the film directed by Veeru Potla. Raghavendra Rao received the audio released by Dasari Narayanarao.                                     బ్రహ్మానందం ..ఏమిటయ్య..ని...