రామ్ గోపాల్ వర్మ సాధారణంగా ఇచ్చిన మాటను నిలుబెట్టుకోవాలంటే కష్టమే అని అంటారు. వాటిని తీర్చలేక కాదు, ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకునే ఓపిక రామ్‌గోపాల్‌వర్మకు తక్కువుగా ఉంటుంది. అందుకే రామ్‌గోపాల్‌వర్మ ఇతరులకు ఇచ్చిన మాటలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో వర్మ ఓ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు. చేసి చూపించాడు. గత నాలుగు రోజుల నుండి వర్మ, సెన్సార్‌బోర్డు ఆఫీసర్ ధనలక్ష్మీల మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. ఈ విషయంలో ధనలక్ష్మీ మీద నేను క్రిమినల్ కేసు పెడతాను అని వర్మ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. వర్మ చెప్పిన మేటర్ అంత వరకూ పోదులే అని చాలా మంది లైట్ తీసుకున్నారు. కాని రామ్‌గోపాల్ వర్మ ముందుగా చెప్పినట్టుగానే సోమవారం రోజున సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మీ మీద క్రిమినల్ కేసు పెట్టేశాడు. దీంతో వర్మ చేసిన పనికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా హర్షిస్తుంది. ఎందుకంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మీ మీద అందరికి కోపం ఉంది. ఆమెను ఏ విధంగా తప్పించాలి అనేది అందరికి సవాల్‌గా మారింది. వర్మ చేసిన పనితో అయినా ధనలక్ష్మీ పీడ వదులుతుందని టాలీవుడ్ కోరుకుంటున్నారు.