ప్రస్తుతం ప్రిన్స్ మహేష్‌బాబు వన్ మూవీ షూటింగ్ షెడ్యూల్, గోవాలో జరుగుతుంది. జనవరి పదిన వన్ మూవీను రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో వన్ మూవీకు సంబంధించిన అన్ని పనులు చురుగ్గా మొదలవుతున్నాయి. ఓ వైపు షూటింగ్ పనులు జరుగుతుండగానే మరో వైపు డబ్బింగ్‌కు సంబంధించిన పనులకు కొబ్బరికాయను కొట్టేశారు. ఈ రోజు వన్ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలకు చిత్ర యూనిట్ పూజలు చేసింది. వచ్చే వారం నుండి వన్ మూవీలోని పాత్రలకు రెగ్యులర్ డబ్బింగ్ పనులు ప్రారంభం అవుతున్నాయి. గోవా వెళ్ళిన వన్ మూవీ షెడ్యూల్ ఈ నెల పదమూడు వరకూ అక్కడే షూటింగ్ జరపుకోనుంది. గోవా షూటింగ్‌తో దాదాపు వన్ మూవీ టాకీ పార్ట్ చివరి దశకు చేరుకున్నట్టే. డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. ఓ వైపు భారీ బడ్జెట్ మూవీ అంటూ వన్ మూవీపై నెగిటివ్ టాక్ వస్తున్నప్పటికి మూవీను అనుకున్న బడ్జెట్‌లోనే పూర్తి చేస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ వన్ మూవీను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో మోడల్ కృతిసనన్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు పరిచయం అవుతుంది. వన్ మూవీ తరువాత మహేష్‌బాబు ఆగడు మూవీ షూటింగ్స్‌తో బిజిగా మారనున్నాడు.