రామ్‌గోపాల్‌వర్మ సినిమా వస్తుందంటే తప్పకుండా చూడాలని ఎగబడే జనం ఎంతోమంది ఉండేవారు. డైరెక్టర్‌గా ఏ డైరెక్టర్ అయినా కుళ్లుకునే స్థాయికి చేరుకున్న రామ్‌గోపాల్‌వర్మ ఆ తర్వాత ఎవరూ ఎప్పటికీ దిగాలని కోరుకోని స్థాయికి పడిపోయాడు. ఫిలిం మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వర్మ ఆ తర్వాత దానినే ఒక జోక్‌గా తీసుకున్నాడు. ప్రేక్షకుల ఐక్యూని తక్కువ తీసుకోవడం మొదలు పెట్టాడో లేక తన ఐక్యూ లెవల్సే మరీ ఈ లెవల్‌కి పడిపోయాయో కానీ కొంతకాలంగా వర్మ నుంచి అన్నీ హాఫ్ బేక్డ్ సినిమాలే వస్తున్నాయి. హాఫ్ బేక్డ్ అంటేనే అతను తీసిన కొన్ని సినిమాలకి కాంప్లిమెంట్ ఇచ్చినట్టు లెక్క. అతని తాజా చిత్రం ‘సత్య 2’కి కూడా ప్రేక్షకుల కొరత ఏర్పడిరది. సినిమా ఎలాగుందో చూద్దామనుకునే వాళ్లు కూడా చాలా చాలా తక్కువైపోయారు. అంతో ఇంతో తెలుగు ప్రేక్షకులే ఇంకా ‘మనవాడు’ అనే గౌరవం ఇస్తున్నారు కానీ హిందీలో అయితే వర్మ సినిమాలు కామెడీ అయిపోయాయి. ‘సత్య 2’ సినిమాకి వచ్చిన వసూళ్లు చూసి అంతా నవ్వుకుంటున్నారు. కాస్త బుర్ర పెట్టి మళ్లీ ఆనాటి సినిమాల్లో సగం అయినా అనిపించుకునే చిత్రాలు తీస్తే తప్ప వర్మ కొంచెమైనా పోయిన గౌరవం తిరిగి రాబట్టుకోడు. లేదంటే తన సినిమాల మీద, తన మీద సెల్ఫ్ సెటైర్స్ వేసుకుంటూ పొద్దు పుచ్చాల్సిందే! - See
Your Uncle has vanished, and you need to manage the family farm and Café! There’s adventure to be had as you harvest the crops in the farm and garden, work as a master chef to cook delicious food from over 100 recipes, scramble to serve customers in the restaurant, and design every part of your Café! Your time management and design skills will be put to the ultimate test as you become a master chef, farmer, and designer! Can you conquer this restaurant management simulation and save your Uncle’s Café? Escape to COOKING COUNTRY!( Cooking Country Design Cafe Hack ) 80% Average Rating Rate it! Recently Reviewed by~Anish Chaudhry i have been using this website for quite sometime whenever i needed credits for my game. its safe and easy to get game credits . REQUEST-Developer can yo please add hacker for FIFA14 Game? thank you Design Interface 84% Ease Of Use 98% Success Rate 94% Failure Rate 6% Success On Ret...
