Skip to main content

Posts

Showing posts from September, 2013

Katrina..Ranbir..ఆ రాత్రి..!!

ఇటీవలే తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న రణ్‌బీర్ కపూర్‌ని మీడియా పలకరించింది. బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని అడిగింది. గాళ్‌ఫ్రెండ్ కత్రినా కైఫ్ ఏం గిఫ్ట్ ఇచ్చింది అని సరదాగా క్వశ్చన్ చేసింది. అయితే అతను మాత్రం అంత సరదాగా సమాధానం ఇవ్వలేదు. ''ఆమె ఏం బహుమతి ఇస్తే మీకేం.. అది నా వ్యక్తిగతం. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చూసుకోండి'' అని కఠినమై సమాధానం ఇచ్చాడు. అంతేకాదు.. అసలు ఆమె తనని కలవనేలేదన్నట్లు ఫోజు కొట్టాడు. కానీ అసలు విషయం మాత్రం వేరే వుందని మీడియా చెప్పుకుంటోంది. ఆరోజు సాయంత్రం ఓ క్లాత్ స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్లొచ్చిన రణ్‌బీర్.. ఆ తర్వాత రాత్రంతా కత్రినాతోనే సరదాగా టైమ్ పాస్ చేసినట్లు ముంబై మీడియా టాక్. అది కూడా ఇంకెక్కడో కాదు.. తన సొంత నివాసమైన 'క్రిష్ణ రాజ్'లోనే కత్రినాతో కలిసి ఎంజాయ్ చేసినట్లు వినికిడి. ఫోటోల ఆధారం లేనిదే ఏదీ అంగీకరించని రణ్ బీర్ ఇప్పుడు ఈ ఫోటోలు కూడా లీక్ అయితే తప్ప అసలు విషయం చెప్పడేమో!!

T-town Mantra: Nag - Internet, Rajamouli - Password!

The leak of 90-minutes footage of 'Atharintiki Dareadi' is an eye-opener for Telugu Film Industry. Industry biggies are doing everything they can to prevent piracy issues  for their films and coming up with some strict measures. Nagarjuna who is waiting for the release of 'Bhai' has unplugged the internet service in the edit suites, so that hackers can't access the content. He even directed all the managers to keep an eye on the CDs which are given for editing or re-recording during the post-production stage. Rajamouli, on the other hand, created new passwords in the edit suites to avoid data transfer of his magnum opus 'Bahubali' and there will be constant vigil at the all the places where is any possibility of data leakage. Anti-Piracy Cell is planning to build to build a roust security system to immediately track the source of leakage. All these developments will do good to the Telugu Film Industry and hope the pirates will have a tough time from now

Can Mahesh Beat Pavan's Record?

Mahesh’s “Dookudu” and “SVSC” are 2 challenges to Pawan Kalyan. Both these films dominated “Gabbar Singh” with respect to collections. Responding to Mahesh’s challenge, Pawan came up with “Atharintiki Daredhi” which will surely overtake these 2 ventures. After this venture, the next most awaiting flick is Mahesh’s “One”. Compared to “Atharintiki Daredhi”, “One” film rights were sold at dominating price. At an instance, expectations are too high on “One” rather than on AD. So, ‘Can Mahesh beat Pawan’s record?’ turned to be an interesting question. As per the reports, “Atharintiki Daredhi” can cross 100 Crores benchmark and if “One” chases this collection point, it will obviously make Mahesh the No.1 star again. Pawan grabbed the entire female fan following towards himself with this flick and if Mahesh catches the pulse of young boys, he is sure of winning the race!

Rajamouli Reveals Atharintiki Facts

Ace director Rajamouli watched Power Star Pawan Kalyan ‘Atharintiki Daaredi’ yesterday along with family members. The director liked the movie and revealed few interesting facts of the family entertainer. Rajamouli said, “Powerstar all the way…ninnu choodagane and katamarayuda are my best moments..one is Trivikram garu at his best one is PSPK at his best.. More than anything else, AD paved the way for the release of films in these difficult times. This is a big relief for the entire industry.” Rajamouli is presently busy with his magnum opus ‘Bahubali’ shooting in Hyderabad. He took a day break to watch the Trivikram Srinivas directorial. There is no doubt Pawan Kalyan gave his career best performance. Rajamouli is absolutely right! Now, most of heroes and filmmakers are keen on releasing their respective films have been postponed owing to agitations in Seemandhra region. Tags : rajamouli atharintiki daaredi, rajamouli attarintiki daredi, rajamouli pawan kalyan, pawan kalyan rajamouli,...

నిమ్మజ్జనానికి ..రెడీ అయిన తెలుగు సినిమాలు !!

అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా తయారయింది టాలివుడ్ పరిస్థితి. పెద్ద సినిమాలు కావాలి బాబోయ్ అని నిన్నటిదాకా లబోదిబో మొత్తుకున్నా... సీమాంధ్ర ఉద్యమ ధాటికి భయపడి విడుదల తారీఖులని పద్మవ్యూహంలో పడేసిన బడా నిర్మాతలు, ఇప్పుడు మెల్లిగా కదులుతున్నారు. రామ్ చరణ్ తూఫాన్ ఇచ్చిన ఉత్సాహంతో అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య, భాయి... ఇలా ఒక దాని వెంట ఒకటి నిమజ్జనానికి తరలిన గణపయ్య లాగా బాక్సాఫీసుకు పయనం అవుతున్నాయి. రానున్న అక్టోబర్ నెలల్లో దసరా ఉత్సాహం మొత్తం మన సినిమాల్లోనే కనపడేలా ఉంది. మొదటగా  పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిని  అక్టోబర్ 9న,  ఎన్టీయార్ రామయ్య వస్తావయ్యని  అక్టోబర్ 10న ఘనంగా విడుదల చేస్తున్నామని ఆయా నిర్మాతలు దిల్ రాజు, ప్రసాద్ అఫీశియలుగా సెలవిచ్చారు. వీటి వెంటే నాగార్జున భాయి కూడా అక్టోబర్ నేలాఖరికో లేక నవంబర్ మొదటి వారంలోనో దిగనుంది. అంటే టాలివుడ్ బాక్సాఫీస్ సందడి మొదలయినట్టే.

ఆ ముద్దు సీన్ లేదు..కానీ సమంతే పెట్టేసింది.

The number one heroine in Tollywood right now is Samantha and while some call her the Goddess of Youth some call her as the golden leg for Telugu cinema. It is not just a hype but even Samantha has bettered herself as a performer. Now, one of her scene in the film ‘Attarintiki Daredi’ has picked up some talk.  In the second half, there is a scene where Samantha gives a peck on Pawan Kalyan’s cheek and calls him ‘Bava’. However, it is heard that director Trivikram Srinivas didn’t have that shot in mind. It was Samantha who improvised at that particular moment and gave a peck to make it more real. Sources say even Trivikram liked the improvisation and kept it. The scene was a highlight for the audience in the theatres and got a very good response. With this film, Samantha has registered one more big hit in her career and cemented her position as the queen of Tollywood.

AD Breaks Chennai Express Record [History In Indian BoxOffice]

This is a Exclusive news from the Popular Indian Film Critic Taran Adarsh, He recently repoted officially that Power Star Pawan Kalyan's South Indian Film Attarintiki Daredi broke down the records of Sharukh Khan's Bollywood film Chennai Express. He Recently Tweeted that AttarintikiDaredi [Telugu] has taken USA by storm. Fri [early count] $ 373,976. 50 screens yet to report. Reported screens only. And Chennai Express Made just $260,000 Its a History...!

Anjali in Half Saree Beautiful Stills

Kajal Agarwal Latest Beautiful Stills

సమంతా పంచ్ డైలాగులు

చెన్నయ్ బ్యూటీ సమంతా మాటలు బాగా నేర్చేసింది. అసలు మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆమె ముందు నోరు తేలేస్తున్నాడట. ఈ విషయాన్ని తనే చెబుతున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ టీవీ లైవ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంతా మాట తీరు, మాటల గారడీ గురించి మన దర్శక రచయిత బయటపెట్టాడు. వాళ్ళ మీదా వీళ్ళ మీదా సెట్లో సమంతా వేసే సెటైర్లను తట్టుకోవడం కష్టంగా వుందని కామెంట్ చేశాడు. ఆమె వేసే సెటైర్లకు మైండ్ బ్లాక్ అవుతుందని కూడా చెప్పాడు. సెట్లో అందర్నీ నవ్విస్తూ ఇలా తన చమత్కారంతో పంచ్ డైలాగులు కూడా వదులుతుందని అన్నాడు. త్రివిక్రమ్ పొగడ్తలకి ముసిముసిగా నవ్వుతూనే, "మీరేంటండీ బాబూ ... ఇలా అన్నీ బయటపెట్టేస్తున్నారు?" అంటూ సమంతా వారించింది. ఏమైనా త్రివిక్రమ్ మనసు మాత్రం ఈ చిన్నది దోచుకుంది! 

Ramayya Vastavayya..Working Stills

Ramayya Vasthavayya scheduled for Oct 10th release. Samantha & Shruthi Hasan pairing up with NTR. Harish Shankar directing this flick after Gabbar Singh.

Prince Aagadu Movie Full Details

We all know that , Dhookudu Combo coming  together to work for another project titled Aagadu. This project will commence after the completion of " 1 - Nenokkadine " . Probably regular shoot starts from November. Srinu Vaitla working with  three  new  writers Anil Ravipudi ,Upendra Madhav & Praveen Varma respectively. Talking to media on Birthday Srinu vaitla reveled that , he narrated 93 scenes of Aagadu to Mahesh babu. Mahesh Babu much impressed with the narration and Excited to start the project soon. Srinu Vaitla opened his mouth about Baadshah here, he said that he failed to elevate Baadshah because of parallel Script work with shooting but he expressed his happines that audience excused me and gave me a HIT with Baadshah. He told that "  I wont repeat this mistake again for coming project so i completed script work and ready for the shoot ". Talking about his old writers Srinu vaitla explained in sensitive way that he gave gap for them, sure he works wi...

మంచు బాబు ..అమితాబు అంటా ..?

Big B Amitabh Bachchan is the superstar of Bollywood. Till now though he featured in other regional languages, didnot do a straight film in Tollywood. Now according to Brahmanandam, Amitabh Bachchan will entertain on Tollywood silver screen coming Dasara on 11th of October. Brahmanandam speaking at the audio release of Manchu Vishnu, Lavanya Tripathi starrer Doosukeltha said once the film is released, everyone will hail Manchu Vishnu as Andhra Amitabh. Doosukeltha audio was released yesterday in the presence of celebrities like Mohan Babu,Manoj,Srinu Vytla,Hansika,Manchu Lakshmi,Sunil,Brahmanandam,Varun Sandesh,Ali,Taneesh,Dasarath,Srivas,Raghubabu,Ramajogayya Sastri,Dr.venkateswararao,Parachuri Gopala Krishna. Manisharma scored music for the film directed by Veeru Potla. Raghavendra Rao received the audio released by Dasari Narayanarao.                                     బ్రహ్మానందం ..ఏమిటయ్య..ని...

'రామయ్య..' కొంపముంచిన Shruti Hasan

ఈ దసరా పండుగకు విడుదల అవుతుంది అని నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రను శ్రుతి హసన్ చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హసన్ ఒక నేగెటీవ్  రోల్ చేస్తోంది అనే వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ వార్తలను దర్శకుడు హరీష్ శంకర్ ఖండించలేదు కాని శ్రుతి పాత్ర ఏమిటి అన్నది సస్పెన్స్ అంటున్నాడు. ఈ వార్తల నేపధ్యంలో శ్రుతి మాత్రం ఈ మధ్య మీడియా తో మాట్లాడుతూ తాను రామయ్యా వస్తావయ్యా లో చేస్తున్నది నేగెటీవ్  పాత్ర కాదని, కేవలం ఒక ప్రత్యేక పాత్ర అని ఈ సస్పెన్స్ కు తెర తీసింది. ఈ వార్తలను మీడియా లో చూసిన రామయ్యా వస్తావయ్యా సినిమా బయ్యర్లు షాక్ అయ్యారట. దీనికి ప్రధాన కారణం శ్రుతి హసన్ రామయ్యా వస్తావయ్యా సినిమాలో నేగెటీవ్  పాత్ర చేస్తోంది అన్న టాక్ బయటకు రావడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయని, అయితే శ్రుతి పెరిగిపోయిన భారీ అంచనాలపై నీళ్ళు జల్లుతూ తనది నేగెటీవ్  పాత్ర కాదు అని చెప్పడంతో ఈ సినిమాకు ఇప్పటి వరకు ఏర్పడిన సస్పెన్స్ బయటకు రావడమే కాకుండా శ్రుతి హసన్ అనాలోచితంగా...