Skip to main content

Posts

Showing posts from November, 2013

Masala Movie Review Rating!!

Title : Masala Timesofap Rating: 3/5 Star Cast : Venkatesh, Ram, Anjali, Shazahn Padamsee Director : K.Vijaya Bhaskar Producer : Sravanti Ravikishore , Suresh Babu Music :Thaman S Release Date : Nov 14, 2013. Venkatesh, Ram have teamed for the first time for this multistarrer movie Masala which is the remake of Bol Bachchan that was a blockbuster hit in Bollywood. Anjali and Shazahn Padamsee are the female leads in the movie. Story:   Rehman (Ram) lives in Hyderabad with his sister Sania (Anjali). They loose their ancestral property in a civil case. MS Narayana, a well wisher and family friend advices and convinces them to move to his place Bheemarajavaram where he assures Rehaman a job under his boss Balaram (venkatesh), who is a kind -hearted  man yet powerful. At certain point, Rehaman tends to lie that there is brother for him too. Rest deals with how he manages dual life by using tricks. Performances: Venkatesh is the power house of ‘Masala’ tickling the fun bone with ...

పవన్ 100 కోట్ల టార్గెట్ ను అడ్డుకుంటున్న లేటెస్ట్ కుట్ర కోణం !

పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. మగధీర సినిమా రికార్డులను తిరగరాసి వంద కోట్ల టార్గెట్ వైపు పరుగులు తీస్తున్న ‘అత్తారిల్లు’ 100 కోట్ల టార్గెట్ ను సులువుగా క్రాస్ చేస్తుందని అందరూ అనుకుంటున్న సందర్భంలో మరో కుట్ర కోణం ఈ సినిమాకు అడ్డుపడుతున్న శక్తిగా కనిపిస్తోంది అని వార్తలు వినపడుతున్నాయి. ఈ కుట్ర వల్ల 100 కోట్లు మార్క్ కలగానే మిగిలిపోతుంది అని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే కుట్ర చేసారు అన్న విషయం తెలిసిందే రిలీజ్ అయిన తర్వాత కూడా కుట్రలు చేస్తూనే ఉన్నారు. కొన్ని థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తున్నా సినిమాను తీసివేయటమే కారణం అని అంటున్నారు. కలేక్షన్స్ ఉండగానే ఈ సినిమాను ఈ వారం విడుదల కాబోతున్న ‘మసాల’ సినిమా కోసం తీసివేస్తున్నారు అని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఒక్క వారం ఆగితే పవన్ సినిమా 90 కోట్ల క్లబ్ లోకి వెళ్ళే అవకాశముందని టాలీవుడ్ విశ్లేషకుల వాదన. కానీ ఇప్పటి పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు మొదటి మూడు వారాల్లోనే ఓపెనింగ్ వసూళ్లతో సరిపెట్టేస్తున్న సమయంలో కూడా 6 వారాలపాటు ఈ సినిమా ఇప్పటికి...

స్టైలిష్ స్టార్ కు రాబోతున్న లిటిల్ స్టార్ !

స్టైలిష్ స్టార్ హీరో అల్లుఅర్జున్ త్వరలో తండ్రి కాబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న అల్లుఅర్జున్ స్నేహల జంట టాలీవుడ్ లో మీడియాకు ఎప్పుడూ చూడముచ్చటగా కనిపిస్తూ ఉంటారు. 2011 లో స్నేహను పెళ్లి చేసుకున్న నాటి నుండి అల్లుఅర్జున్ కెరియర్ రేసుగుర్రం లా పరిగెడుతూనే ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు అల్లుఅర్జున్ భార్య త్వరలో తల్లి కాబోతోందని ఆమెకు ఇప్పుడు 5వ నెల అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం బన్నీ భార్య స్నేహ కెబియార్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటోoదట.  కొన్ని నెలల క్రితం అల్లుఅర్జున్ మీడియాకు ఒక మంచి శుభవార్త చెపుతాను అనడం వెనుక ఇదే కారణం అయి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రేసుగుర్రం షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ తన ఖాళీ సమయంలో ఎక్కువ సేపు తన భార్యతో గడుపుతూ ఆమెకు మంచి జోష్ ను కలిగిస్తున్నాడట. త్వరలోనే బుల్లి అల్లురామలింగయ్య తమ ఇంట సందడి చేయబోతున్నాడని వార్త తెలిసి అల్లువారి కుటుంబం 2014లో పుట్టబోయే లిటిల్ స్టార్ ఆనందంగా ఎదురు చూస్తున్నారు అంటు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి ‘రేసుగుర్రం’ ఆ తరువాత ప...

Krrish 3 mints 208 crores in 10 days

Hrithik Roshan Krrish 3 has attained another feat. .After whizzing through the box office and racking up more than Rs 100 crore, Hrithik’s superhero flick is now a part of the super-elite Rs 200 crore club Trade analyst and film critic Taran Adarsh tweeted, “@Krrish3 collects Domestic Total 166.52 cr. Overseas 36 cr. Worldwide 202.42 cr.” In India, the superhero flick raked in ₹166.52 crore and from overseas it minted ₹36 crore in its first week, taking the overall collections to ₹202.42 crore, according to trade analyst Taran Adarsh. This is third film to achieve the feat after Aamir Khan 3 Idiots and Shah Rukh Khan Chennai Express. It already set a new record of the highest single day figures on Monday [Rs 35.91 cr]. Here is the film’s day wise collections report: Day 1                  Rs. 25.20 crore Day 2             ...

Sunny Leone injured during film shoot

Sexy starlet Sunny Leone got injured while canning an action sequence for her upcoming film 'Tina and Lolo.Tina and Lolo is an upcoming Hindi Action movie directed by Devang Dholakia and starring Sunny Leone and Karishma Tanna The movie requires both female stars Sunny and Karishma to indulge in some heavy duty stunts but one such act went wrong.Sunny Leone got injured and bruised her ribs, while performing an Action Sequence over a Car along with Karishma Tanna The sequence in question required both the girls to jump over a car onto a bunch of baddies who were shooting at them and take them down. While Sunny managed to take her guy down, she landed awkwardly, with her ribs feeling the full force of the action extra's knee Sunny has taken into nearby hospital and Doctors advised her to refrain from shooting and rest for a few days"It was unfortunate that Sunny got hurt as utmost care is taken with both the girl's safety while they are doing action scenes. We all are...

Evadikanna,Ekkadaina Cheppuko Ra ..*** kodaka!

Filmmaker Ram Gopal Verma has filed a petition in a local court, seeking directions to the police to book a case against the Andhra Pradesh Censor Board Regional Officer A. Dhanalakshmi for allegedly using abusive language against him. RGV is the second Telugu film personality and director to lose his temper over her rude behavior after the Denikaina Ready, actor-cum-producer Mohan Babu had hurled his anger against her. I have filed a case with regards to Satya 2 release for causing harassment,financial loss, overstepping her authority and using abusive language." Dhanalakshmi had ordered 32 cuts in Satya-2 film of RGV. The entire film industry has fallen behind RGV and an SMS poll by a popular film channel had also got him 85 percent support and the micro bloggers Twitter and Facebook had been flooded with support for him . What did Dhanalakshmi say. Exclusively heard in the censor office corridor by APherald.com are the dialogues allegedly of Dhanalakshmi 'Evidekanna ,...

సుకుమార్‌ మరీ ఓవర్‌ చేస్తున్నాడట

అత్తారింటికి దారేది చిత్ర పరిశ్రమల్లో కొత్త ఆశలు చివురింపజేసింది. బడ్జెట్‌ ఎంతైనా పెట్టుకోవచ్చు - డబ్బులు తిరిగొచ్చేస్తాయ్‌ అన్న ధీమా ఇచ్చింది. టాప్‌ స్టార్‌ సినిమా.. సూపర్‌ హిట్టయితే వంద కోట్లు వచ్చేస్తాయ్‌ అనే ధీమా ఇచ్చింది. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాల బడ్జెట్‌ కూడా పెరుగుతోంది. నిన్నా మొన్నటి వరకూ స్టార్‌ హీరో సినిమా అంటే రూ.30 నుంచి రూ.40 కోట్ల రూపాయల లోపే. మగధీర వచ్చి దాన్ని రూ45 కోట్లకు చేర్చింది. విజువల్‌ ఎఫెక్స్‌ సినిమాకి ఆ మాత్రం ఖర్చు చేయొచ్చనిపించింది.  ఆ తరవాత ప్రతీ సినిమా రూ.50 కోట్లు తగ్గడం లేదు. అత్తారింటికి దారేది సినిమాకి రూ.60 కోట్లు ఖర్చు అయ్యిందట. ఆ సినిమాకి బాగా డబ్బులొస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా పెట్టుబడి పెంచేసుకొంటున్నాయి. మహేష్‌బాబు సినిమా '1'కి రూ.70 కోట్ల బడ్జెట్‌ అయినట్టు టాక్‌!  అదే నిజమైతే తెలుగులో రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన తొలి సినిమా ఇదే అవుతుంది. (బాహుబలి వంద కోట్లు కావచ్చు, కానీ ముందు విడుదలయ్యేది '1' సినిమానే కాబట్టి..).  సినిమా బాగుంటే వంద కోట్లు ఈజీగా వసూలు చేయొచ్చనే ధీమాతోనే సుకుమార్‌ ఈ రేంజులో ...

‘ఢాం’ గోపాల్‌ వర్మ!

రామ్‌గోపాల్‌వర్మ సినిమా వస్తుందంటే తప్పకుండా చూడాలని ఎగబడే జనం ఎంతోమంది ఉండేవారు. డైరెక్టర్‌గా ఏ డైరెక్టర్‌ అయినా కుళ్లుకునే స్థాయికి చేరుకున్న రామ్‌గోపాల్‌వర్మ ఆ తర్వాత ఎవరూ ఎప్పటికీ దిగాలని కోరుకోని స్థాయికి పడిపోయాడు. ఫిలిం మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వర్మ ఆ తర్వాత దానినే ఒక జోక్‌గా తీసుకున్నాడు.  ప్రేక్షకుల ఐక్యూని తక్కువ తీసుకోవడం మొదలు పెట్టాడో లేక తన ఐక్యూ లెవల్సే మరీ ఈ లెవల్‌కి పడిపోయాయో కానీ కొంతకాలంగా వర్మ నుంచి అన్నీ హాఫ్‌ బేక్డ్‌ సినిమాలే వస్తున్నాయి. హాఫ్‌ బేక్డ్‌ అంటేనే అతను తీసిన కొన్ని సినిమాలకి కాంప్లిమెంట్‌ ఇచ్చినట్టు లెక్క. అతని తాజా చిత్రం ‘సత్య 2’కి కూడా ప్రేక్షకుల కొరత ఏర్పడిరది. సినిమా ఎలాగుందో చూద్దామనుకునే వాళ్లు కూడా చాలా చాలా తక్కువైపోయారు.  అంతో ఇంతో తెలుగు ప్రేక్షకులే ఇంకా ‘మనవాడు’ అనే గౌరవం ఇస్తున్నారు కానీ హిందీలో అయితే వర్మ సినిమాలు కామెడీ అయిపోయాయి. ‘సత్య 2’ సినిమాకి వచ్చిన వసూళ్లు చూసి అంతా నవ్వుకుంటున్నారు. కాస్త బుర్ర పెట్టి మళ్లీ ఆనాటి సినిమాల్లో సగం అయినా అనిపించుకునే చిత్రాలు తీస్తే తప్ప వర్మ కొంచెమైనా పోయిన గౌరవం తిరిగ...

Masala Effect on Attarintiki Daredi

Pawan Kalyan's Attarintiki Daredi is in to its seventh week run and the film's golden run is still on. It has collected around Rs. 30 lakhs share in the state in its seventh weekend and is running strongly towards the fifty day mark. Attarintiki Daredi is going to complete fifty days run by 15th of November. Currently AD is running in more than 190 direct centers apart from late release theaters and shifts. Attarintiki Daredi has very good chance to complete fifty days run in all these direct centers, but it is going to lose few of them to Masala, which is releasing onNovember 14. Attarintiki Daredi is going to be replaced by Masala in few centers for 48 days and Pawan fans are not happy about it. However running in more than 150 centers for fifty days in the time when movies are releasing in more than thousand screens is a very big feat. Attarintiki Daredi will also get good number of hundred days centers as per early estimates. Other than Masala there is no other option fo...

Villa Telugu Movie Latest Stills

Tags:  Villa Movie Latest Wallpapers,Villa Movie Latest Wallpapers hd,Villa Movie Wallpapers,Villa Movie Posters,Villa Movie Wallpapers hd,Villa Movie Posters hd,Villa Movie designs,Villa Telugu Movie Latest Wallpapers,Villa Pizza 2 Telugu Wallpapers,Pizza 2 Telugu Posters,Villa Telugu Movie Posters Download,Telugu Cinema Villa 2 Posters Download

Villa(Pizza-2) Movie Latest Trailer

Villa(Pizza-2) movie trailer 1. Good Cinema Group & Studio South film Villa.. directed by Deepan R. produced by Good friends. Starring: Ashok Selvan, Sanchita Shetty. music by Santhosh Narayanan

BalaKrishna Super Bike For Legend-Video

This is a Vardenchi Motorcycle customised by Silly Monks. Mounted on a Fuel Injected 500 CC engine producing 41.3 NM Torque with an impressive 27.2 BHP sitting on a 300 mm wide rear tyre driven by a belt. Legend Bike Photos,Legend Bike Pics,Legend Bike Stills,Legend Bike Images,Legend Bike Gallery,Legend Bike 

Masala Movie New Stills

Tags:  Masala Movie Stills,Masala Movie Latest Stills,Masala Movie Photos hd,Masala Movie stills hd,Masala Movie pics,Masala Movie latest stills,Masala Movie gallery

Rey Movie Latest Stills

Rey Movie Stills,Rey Movie Photos,Rey Movie Pics,Rey Movie Images,Rey Movie Gallery,Rey Movie Pics

డైరెక్టర్ల పరువు తీశాడు!

ఒక సినిమా భవిష్యత్తు దర్శకుడి మీదే ఆధారపడి ఉంటుంది. ఆ చిత్రంలో నటించిన ఎంతోమంది జీవితాలూ అతడి చేతుల్లోనే ఉంటాయి. అందుకే డైరెక్టర్ అనేవాడికి పరిశ్రమలో పెద్ద పీట వేసి కూర్చోబెడుతుంటారు. కానీ ఓ డైరెక్టర్ చేసిన పని మిగతా డైరెక్టర్లందరూ తలదించుకునేలా చేసింది. ఆమధ్య తమిళంలో వాచాత్తి అనే సినిమా విడుదలయ్యింది. దానికి ఆస్టిన్ రవి అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించాడు. సినిమా పరంగా మంచి పేరే తెచ్చుకున్నాడు. మరో సినిమాకి ముహూర్తం కూడా పెట్టాడు. కాస్త కష్టపడితే నిలదొక్కుకునేవాడే. అంతలోనే అతడి గురించిన ఓ భయంకరమైన నిజం తెలిసింది. దాంతో యావత్ తమిళ పరిశ్రమ షాకయ్యింది. తనను పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లిని చేసి మోసం చేశాడంటూ ఒక మహిళ రవి మీద కేసు పెట్టింది. సినిమా వాళ్ల మీద ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి కాబట్టి మొదట ఎవరూ పట్టించుకోలేదు. పోలీసులు కూడా సాధారణ కేసు మాదిరే విచారణ మొదలెట్టారు. అయితే రవి గురించిన నిజాలు తెలియడంతో అవాక్కయ్యారు. కుర్ర డైరెక్టర్ గారు ఇప్పటికే అయిదు పెళ్లిళ్లు చేసుకున్నాడట. అయిదుగురు అమ్మాయిలనీ కూడా మోసం చేశాడట. తన నగలు తీసుకుని వెళ్లిపోయి ఎంత కాలమైనా తిరిగి రాకపోవడంతే, ...

ఆమెపై కేసు పెట్టి మాట నిల‌బెట్టుకున్నాడు

 రామ్ గోపాల్ వ‌ర్మ సాధార‌ణంగా ఇచ్చిన మాట‌ను నిలుబెట్టుకోవాలంటే క‌ష్టమే అని అంటారు. వాటిని తీర్చలేక కాదు, ఇచ్చిన మాట‌ను గుర్తు పెట్టుకునే ఓపిక రామ్‌గోపాల్‌వ‌ర్మకు త‌క్కువుగా ఉంటుంది. అందుకే రామ్‌గోపాల్‌వ‌ర్మ ఇత‌రుల‌కు ఇచ్చిన మాట‌లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అయితే ఈ మ‌ధ్య కాలంలో వ‌ర్మ ఓ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాడు. తీసుకోవ‌డ‌మే కాదు. చేసి చూపించాడు. గ‌త నాలుగు రోజుల నుండి వ‌ర్మ, సెన్సార్‌బోర్డు ఆఫీస‌ర్ ధ‌న‌ల‌క్ష్మీల మ‌ధ్య పెద్ద గొడ‌వే జ‌రుగుతుంది. ఈ విష‌యంలో ధ‌న‌ల‌క్ష్మీ మీద నేను క్రిమిన‌ల్ కేసు పెడ‌తాను అని వ‌ర్మ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. వ‌ర్మ చెప్పిన మేట‌ర్ అంత వ‌ర‌కూ పోదులే అని చాలా మంది లైట్ తీసుకున్నారు. కాని రామ్‌గోపాల్ వ‌ర్మ ముందుగా చెప్పిన‌ట్టుగానే సోమ‌వారం రోజున సెన్సార్ ఆఫీస‌ర్ ధ‌న‌ల‌క్ష్మీ మీద క్రిమిన‌ల్ కేసు పెట్టేశాడు. దీంతో వ‌ర్మ చేసిన ప‌నికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అంతా హ‌ర్షిస్తుంది. ఎందుకంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ సెన్సార్ ఆఫీస‌ర్ ధ‌న‌ల‌క్ష్మీ మీద అంద‌రికి కోపం ఉంది. ఆమెను ఏ విధంగా త‌ప్పించాలి అనేది అంద‌రికి స‌వాల్‌గా మారింది. వ‌ర్మ చేసిన ప‌నిత...

వ‌న్ డ‌బ్బింగ్‌కు పూజ‌లు చేశారు

ప్రస్తుతం ప్రిన్స్ మ‌హేష్‌బాబు వ‌న్ మూవీ షూటింగ్ షెడ్యూల్, గోవాలో జ‌రుగుతుంది. జ‌న‌వ‌రి ప‌దిన వ‌న్ మూవీను రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో వ‌న్ మూవీకు సంబంధించిన అన్ని ప‌నులు చురుగ్గా మొద‌ల‌వుతున్నాయి. ఓ వైపు షూటింగ్ ప‌నులు జ‌రుగుతుండ‌గానే మ‌రో వైపు డ‌బ్బింగ్‌కు సంబంధించిన ప‌నుల‌కు కొబ్బరికాయ‌ను కొట్టేశారు. ఈ రోజు వ‌న్ మూవీ డ‌బ్బింగ్ కార్యక్రమాల‌కు చిత్ర యూనిట్ పూజ‌లు చేసింది. వ‌చ్చే వారం నుండి వ‌న్ మూవీలోని పాత్రల‌కు రెగ్యుల‌ర్ డ‌బ్బింగ్ ప‌నులు ప్రారంభం అవుతున్నాయి. గోవా వెళ్ళిన వ‌న్ మూవీ షెడ్యూల్ ఈ నెల ప‌ద‌మూడు వ‌ర‌కూ అక్కడే షూటింగ్ జ‌ర‌పుకోనుంది. గోవా షూటింగ్‌తో దాదాపు వ‌న్ మూవీ టాకీ పార్ట్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నట్టే. డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీను ఎంతో జాగ్రత్తగా తెర‌కెక్కిస్తున్నాడు. ఓ వైపు భారీ బ‌డ్జెట్ మూవీ అంటూ వ‌న్ మూవీపై నెగిటివ్ టాక్ వ‌స్తున్నప్పటికి మూవీను అనుకున్న బ‌డ్జెట్‌లోనే పూర్తి చేస్తున్నామ‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. 14రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ వ‌న్ మూవీను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో మోడ‌ల్ కృతిస‌న‌న్ హీరోయిన్...

ప్రిన్స్ ని లెజెండ్ వాడుకుంటాడా?

సినిమా మొదలవడానికి టైటిల్స్ పడినట్టు... రిలీజ్ దగ్గర పడిందని చెప్పడానికి ఆడియోను రిలీజ్ చేస్తుంటారు మనోళ్లు. ఒకప్పుడు ఈ అలవాటు లేదు. కానీ కొంత కాలంగా ఆడియో వేడుకలను అట్టహాసంగా చేస్తున్నారు. ఆ చిత్ర టీమ్ తో పాటు ఇతర పరిశ్రమ పెద్దలు, స్టార్స్ వచ్చి ఆ సినిమా సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించి మరీ వెళ్తుంటారు. అందుకే ఆడియో వేడుక అనేది అది పెద్ద ఈవెంట్ అయిపోయిందిప్పుడు. మహేశ్ బాబు కూడా తన సినిమా ఆడియో వేడుకకి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఆలస్యమైపోయిన నేనొక్కడినే సినిమాని ఎలాగైనా సంక్రాతికి విడుదల చేయాలన్న లక్ష్యంగా గబగబా షూట్ చేస్తున్నాడు. ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెలలోగానీ ఆడియో వేడుకను నిర్వహించాలని కూడా అనుకుంటున్నారు. ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా... నందమూరి నాయకుడు బాలయ్య. అవును. నేనొక్కడినే ఆడియో రిలీజుకు ముఖ్య అతిథిగా బాలకృష్ట వస్తున్నాడట. మహేశ్ బాబు వేడుక అంటే సూపర్ స్టార్ కృష్ణ ఎలాగూ ఉంటారు. ఆయనతో పాటు ఈసారి బాలయ్య బాబు కూడా అలరించనున్నాడన్న మాట. అయితే దీని గురించి ఆ చిత్ర వర్గం గానీ, బాలయ్య గానీ ఇంతవరకూ చెప్పలేదు. కానీ ఈ వార్త ఇప్పటికే ఫిల్మ్ నగర్ అంతటా బాగా చక్కర్లు క...

Masala Hyderabad Theaters List

Tags:  Masala Hyderabad Theaters List,Masala Nizam Theaters List,Masala Ceded Theaters List,Masala East Theaters List,Masala West Theaters List,Masala Vizag Theaters List,Masala Guntur Theaters List,Masala Krishna Theaters List,Masala Theaters List,Masala Overseas Theaters List,Masala Banglore Theaters List,Masala Chennai Theaters List,Masala Andhra Theaters List,Masala AP Theaters List,Masala Andhra Theaters List,Masala Theaters List

Ang Laga De Video Song-Ram Leela

Ang Laga De Video Song Ram Leela.Deepika Padukone,Ranveer Singh Romantic Song Ang Laga De Video Song From Ram Leela Tags: Ang Laga De Video Song,Ang Laga De Video Song hd,Ang Laga De Video Song 720p,Ang Laga De Video Song 1080p,Ang Laga De Video Song free download,Ang Laga De Video Song3gp format,Ang Laga De Video Song download,Ang Laga De Video Song movile download